AP Crime: పసికందును అమ్మేసిన భార్యాభర్తలు! తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామంలో మనసును కలచివేసే ఘటన జరిగింది. జొన్నకూటి వీరయ్య అనే వ్యక్తి, తన భార్య చిన్నారితో కలిసి అమానుష నిర్ణయం తీసుకున్నారు. మరో మహిళ జ్యోతికతో ఉన్న వివాహేతర సంబంధం ద్వారా పుట్టిన ఆరు నెలల పసికందును రూ.5 లక్షలకు విక్రయించేందుకు పథకం వేశారు. ఈ నెల 19న ఒక మధ్యవర్తి ద్వారా బిడ్డను అప్పగించి ముందస్తుగా రూ.1.50 లక్షలు తీసుకున్నారు. ఈ విషయం గ్రామంలో తీవ్ర కలకలం … Continue reading AP Crime: పసికందును అమ్మేసిన భార్యాభర్తలు! తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed