AP Crime: పెళ్లికి అంగీకరించలేదని.. బాలుడి దారుణ హత్య

హిందూపురం(AP Crime) పట్టణంలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. 6వ తరగతి చదువుతున్న వీరేశ (13) అనే బాలుడిని అతని అక్కను వివాహం చేసుకోవాలని కోరిన వ్యక్తి కుటుంబం నిరాకరించడంతో తీవ్రంగా కొట్టిన ఘటన చివరకు ప్రాణాంతకంగా మారింది. Read Also: TG Crime: అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దాడి పోలీసుల కథనం ప్రకారం, కర్ణాటకకు చెందిన దొడ్డయ్య అనే వ్యక్తి బాలుడు(AP Crime) ఇంట్లో ఒంటరిగా … Continue reading AP Crime: పెళ్లికి అంగీకరించలేదని.. బాలుడి దారుణ హత్య