News Telugu: AP Crime: ‘పోక్సో’ కేసులో 20 యేళ్ల జైలు

AP Crime: చిత్తూరు: మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటా నని మోసం చేసి పలుమార్లు అత్యాచారం (Rape) చేసిన కేసులో నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10వేల రూపాయల జరిమానాను విధిస్తూ గురువారం చిత్తూరు ఫోక్సో కోర్టు తీర్పువెలువరించింది. పిటిఎం మండలం మద్దయ్య గారిపల్లికి చెందిన పూలా నరేంద్ర రెడ్డి(31) పిటిఎం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మైనర్ బాలికతో పరిచయం పెంచుకుని తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. 29 నవంబరు … Continue reading News Telugu: AP Crime: ‘పోక్సో’ కేసులో 20 యేళ్ల జైలు