Breaking News: AP: ఈ నెల 22 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం: డీజీపీ
ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో సివిల్, ఏపీఎస్‌పీ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శుభవార్త. ఈ నెల 22వ తేదీ నుంచి అధికారికంగా పోలీస్ శిక్షణ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. (AP) రాష్ట్రంలోని 21 పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, బెటాలియన్‌లలో ఈ శిక్షణ ఇవ్వబడుతుంది. అభ్యర్థులు 21వ తేదీన తమకు కేటాయించిన శిక్షణ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. … Continue reading Breaking News: AP: ఈ నెల 22 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం: డీజీపీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed