AP: డీసీసీ అధ్యక్షుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌లో(AP) జిల్లా కాంగ్రెస్ (Congress) కమిటీల (డీసీసీ) అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నిన్న అధికారికంగా వెల్లడించారు. జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలిపి మొత్తం 41 మంది డీసీసీ అధ్యక్షుల నియామకాలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని కూడా స్పష్టం చేశారు. ప్రతి జిల్లాకు నియమితులైన ఏఐసీసీ (AP) పర్యవేక్షకులు విస్తృతంగా … Continue reading AP: డీసీసీ అధ్యక్షుల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్