AP: రారండోయ్.. సిరిమాను జాతర చూద్దాం

ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్ అలంకరణ మక్కువ (పార్వతీపురం మన్యం జిల్లా) : సంబర పోలమాంబ (Sambara Polamamba) జాతరకు సర్వం సిద్ధమైంది. (AP) జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వాహక అధికారి బి.శ్రీనివాసరావు ఏర్పాట్లను చేశారు. భక్తులు దర్శనార్థం క్యూలైన్లను ఏర్పాటు చేసి 20, 50, 100తో పాటు ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేశారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మంచినీటి ట్యాంకులను ఏర్పాటు చేశారు. క్యూలైన్లో ఉన్న … Continue reading AP: రారండోయ్.. సిరిమాను జాతర చూద్దాం