AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలో ఊపందుకున్న కోడి పందేలు

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా(AP) కోడి పందేల హడావిడి మొదలైంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట ప్రాంతం పందేల కేంద్రంగా మారింది. ఇక్కడ పెద్ద ఎత్తున పందేలు జరుగుతుండగా, లక్షల రూపాయల లావాదేవీలు సాగుతున్నట్లు సమాచారం. Read Also: AP: ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ పోలీసులు పలు మార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ, పందెం రాయుళ్లు వాటిని లెక్కచేయకుండా పందేలను(AP) కొనసాగిస్తున్నారు. బరుల ఏర్పాట్ల కోసం ముందుగానే ప్రదేశాలను పరిశీలించడం, ఎక్కడ బరులు గీయాలనే … Continue reading AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలో ఊపందుకున్న కోడి పందేలు