Latest News: AP: యువత కోసం CMEGP పథకం!

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో యువతకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమైంది. తాజాగా ‘సీఎం ఉపాధి కల్పన పథకం (CM Employment Generation Programme – CMEGP)’ పేరుతో కొత్త స్కీమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా యువతకు స్వంత వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం అందించనున్నారు. Read Also: AP: బంగారాన్ని పోలీసులకి అప్పగించిన ఆటోడ్రైవర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం … Continue reading Latest News: AP: యువత కోసం CMEGP పథకం!