AP CM: సచిన్‌ను కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అక్కడి ఎయిర్‌పోర్టులో లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను కలిశారు. ఈ అనుకోని భేటీ తనకు ఎంతో ఆనందం కలిగించిందని సీఎం తెలిపారు. సచిన్ వంటి ప్రపంచ స్థాయి క్రీడాకారుడిని కలవడం గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య స్నేహపూర్వకంగా కొద్దిసేపు సంభాషణ జరిగింది. ఈ ఫొటోను సీఎం చంద్రబాబు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ భేటీపై ప్రజల నుంచి విశేష … Continue reading AP CM: సచిన్‌ను కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed