AP: తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం

AP: తిరుపతిలో రూ.6.41 కోట్లతో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) గారి చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రారంభానికి ముందు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు లాంఛనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహచర మంత్రివర్యులు శ్రీ సత్య అనగాని గారు, డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారు, తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ గారు, తిరుపతి ఎస్పీ శ్రీ … Continue reading AP: తిరుపతిలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం