AP: హెలిప్యాడ్ భూమిపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఇంటి పక్కన ఉన్న భూమిని హెలిప్యాడ్ కోసం బలవంతంగా లాక్కున్నారని హెలిప్యాడ్ కోసం భూమిని ఇవ్వకపోతే దాన్ని 22-Aలో పెట్టారని, బలవంతంగా లాక్కున్నారని తెలిపారు. చట్టాలు చేయాల్సిన వ్యక్తి, చట్టాలు అమలు చేయాల్సిన వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి భూమిని చట్టవిరుద్ధంగా 22-Aలో పెట్టడం దారుణమని అన్నారు.  Read Also: Chandrababu Naidu: ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా … Continue reading AP: హెలిప్యాడ్ భూమిపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు