AP: రేపు మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు భేటీ

ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడు మంత్రులు, శాఖల కార్యదర్శులతో సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్లు కూడా వర్చువల్ విధానంలో హాజరు కానున్నారు.సమావేశం ప్రారంభంలో, రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ), 2047 విజన్‌లోని 10 సూత్రాలపై అధికారులు ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. Read also: Sankranthi : విజయవాడ వైపు 60-70వేల వాహనాలు! కీలక అంశాలపై … Continue reading AP: రేపు మంత్రులు, కార్యదర్శులతో సీఎం చంద్రబాబు భేటీ