AP: నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

AP: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) శుక్రవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఎమ్మిగనూరు మండలంలోని కలుగొట్ల గ్రామంలో నిర్వహించే గ్రామ సభలో ఆయన పాల్గొననున్నారు. Read … Continue reading AP: నేడు కర్నూలు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన