Telugu news: AP: మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక స్పష్టత

ఏపీ(AP) రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పీపీపీ (Public–Private Partnership) విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, దీనిపై వైసీపీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ ఉద్యమానికి దిగింది. ఈ అంశంపై కోటి సంతకాలు సేకరించిన వైసీపీ, మాజీ సీఎం జగన్(Y. S. Jagan Mohan Reddy) రేపు (గురువారం) గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ … Continue reading Telugu news: AP: మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక స్పష్టత