Breaking News: AP: ఇవాళ అనకాపల్లికి సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బంగారయ్యపేటలో సంపద కేంద్రాన్ని పరిశీలిస్తారు. తాళ్లపాలెంలో ప్రజావేదిక సభ, ఉగ్గినపాలెంలో టీడీపీ నేతలతో భేటీ, అనకాపల్లిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణలో పాల్గొంటారు. అటు నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలిలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. Read Also: AP: ఈ నెల 22 నుంచి కానిస్టేబుల్ శిక్షణ ప్రారంభం: డీజీపీ Read hindi news: hindi.vaartha.com Epaper : epaper.vaartha.com Read Also: