AP: రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ (AP) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, దేశ ప్రజలందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అని సీఎం తెలిపారు. ‘సర్వసత్తాక, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించిన ఈ శుభదినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనల్ని మనమే పాలించుకునేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ రోజును ఘనంగా జరుపుకుందాం. Read Also: YS Jagan: పద్మ పురస్కారాల విజేతలకు అభినందనలు తెలిపిన జగన్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగ … Continue reading AP: రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed