Telugu News: AP: సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్ సంతాపం

సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు ఉమ్రా యాత్రికులు మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ (AP) రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్,(CM Pawan Kalyan) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సహా పలువురు నేతలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. Read Also: Hyderabad traffic: సాగర్ ఎక్స్ రోడ్డు ఫ్లైఓవర్‌కు … Continue reading Telugu News: AP: సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు,సీఎం పవన్, జగన్ సంతాపం