Latest news: AP : పంటలకు భరోసా కల్పిస్తాం సిఎం చంద్రబాబు

వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో బాబు విజయవాడ : రాష్ట్రంలో పండుతున్న అన్ని పంటలకు ధరలు తగ్గకుండా… ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా… రైతులకు(AP) ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు(CM Chandrababu) నాయుడు ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లల్లోనూ… చెల్లింపుల్లోనూ ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఆదేశించారు. బుధవారం సచివాలయంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. అలాగే పత్తి, అరటి, జొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు ఉన్న ఇబ్బందులను అధిగమించేలా … Continue reading Latest news: AP : పంటలకు భరోసా కల్పిస్తాం సిఎం చంద్రబాబు