Latest News: AP: ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్‌తో దొంగ మస్టర్లకు చెక్

దేశవ్యాప్తంగా ఉన్న నకిలీ మస్టర్లను పూర్తిగా నియంత్రించే దిశగా కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం (face recognition attendance) తీసుకురావాలని భావిస్తోంది. ఇవాళ ప్రయోగాత్మకంగా ఆంధ్రప్రదేశ్ లోని, (AP) మన్యం జిల్లాతో పాటు దేశంలోని మరో 2 జిల్లాల్లో అమలు చేయనుంది. Read Also: CM Chandrababu: పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం దేశమంతటా ఈ విధానం అమలయ్యే ఛాన్స్ ఉంది పని … Continue reading Latest News: AP: ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్‌తో దొంగ మస్టర్లకు చెక్