Latest News: AP: 10వ పబ్లిక్ పరీక్షల ప్రశ్న పత్ర లో మార్పులు!

ఆంధ్రప్రదేశ్‌లో(AP) 2025-26 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 2026లో ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబర్‌ 28 నుంచి ప్రారంభం అవుతుందని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా “ఆపార్‌ ఐడీ” కలిగి ఉండాలని సూచించింది. ఆపార్‌ ఐడీ లేని విద్యార్థులు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ అయ్యాయి. Read also:  Earthquake: తెలుగు రాష్ట్రాలలో స్వల్ప భూ ప్రకంపనలు … Continue reading Latest News: AP: 10వ పబ్లిక్ పరీక్షల ప్రశ్న పత్ర లో మార్పులు!