AP: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో మార్పులు
ఇంటర్ బోర్డు మార్గదర్శకాలు విడుదల విజయవాడ: (AP) రాష్ట్రంలో ఈనెల 23 నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఆరంభమవుతున్నాయి. ఇందుకుగానూ ఇంటర్మీడియట్ విద్యా మండలి (Board of Intermediate Education) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు మొత్తం 10.57.899 మంది ఉండగా వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 5,31,275, ద్వితీయ సంవత్సరం వారు 5,26,624 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది సిలబస్తో పాటు ప్రశ్నపత్రాల విధానంలోనూ కొన్ని … Continue reading AP: ఇంటర్ ఫస్టియర్ పరీక్షా విధానంలో మార్పులు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed