AP: విద్యతోనే సమాజంలో మార్పు: సీఎం చంద్రబాబు

చదువు అనేది నిజమైన గేమ్‌ఛేంజర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వ్యక్తి మాత్రమే కాకుండా సమాజం కూడా అభివృద్ధి చెందాలన్న ఆలోచన మన సంస్కృతిలో భాగమని తెలిపారు. ఆర్థిక అసమానతలు తగ్గితేనే దేశం ముందుకు సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో స్థిరమైన విజయాన్ని సాధించవచ్చన్నారు. Read also: CM Chandrababu Naidu: రేపు కుప్పం పర్యటనలో ఈ-సైకిళ్ల పంపిణీ Change in society … Continue reading AP: విద్యతోనే సమాజంలో మార్పు: సీఎం చంద్రబాబు