Telugu news: AP: లేడీ డాన్‌లపై చంద్రబాబు సీరియస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్(AP) సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) రాష్ట్ర అభివృద్ధితో పాటు శాంతిభద్రతల పరిరక్షణకూ తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూనే, మహిళలు కూడా నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, రౌడీయిజం–గూండాయిజం చూపే వారెవరైనా సహించబోమని హెచ్చరికలు జారీ చేశారు. Read Also: YS Sharmila: నెహ్రూపై మోదీ వ్యాఖ్యలను ఖండించిన షర్మిల నేరాలు చేస్తే ఎవ్వరినీ వదలం గత ప్రభుత్వ హయాంలో నేరాలు పెరిగిపోయాయని, ఆడ–మగ … Continue reading Telugu news: AP: లేడీ డాన్‌లపై చంద్రబాబు సీరియస్ వార్నింగ్