AP: దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ .. భారీ పెట్టుబడులే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్(AP) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి అంతర్జాతీయ వేదికపై రాష్ట్ర సామర్థ్యాన్ని చాటేందుకు సిద్ధమయ్యారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సమావేశాలకు ఆయన హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటన ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ స్థాయిలో విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంపై దృష్టి సారించింది. ఈ పర్యటనలో మంత్రి నారా లోకేష్‌, టీడీపీ నాయకులు టీజీ భరత్‌ తదితరులు చంద్రబాబుతో పాటు ఉన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల … Continue reading AP: దావోస్ లో చంద్రబాబు బిజీ బిజీ .. భారీ పెట్టుబడులే లక్ష్యం