AP: జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు కీలక సమీక్ష
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మంత్రులు, ఉన్నతాధికారులతో శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల పునర్విభజనపై ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గత నెల 27న విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ అనంతరం అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇవ్వగా, ఆ గడువు నేటితో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు నమోదైనట్లు అధికారులు … Continue reading AP: జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు కీలక సమీక్ష
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed