News Telugu: AP: చంద్రబాబుది ఎప్పుడూ కార్పొరేట్ పక్షపాతమే: బొత్స

వైద్య విద్య ప్రైవేటీకరణపై బొత్స ఆగ్రహం రాష్ట్రంలోని వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాల్ని పక్కనబెట్టి కార్పొరేట్ ఆసక్తులను ముందుకు తెచ్చే విధంగానే ఈ నిర్ణయం ఉందని ఆయన విమర్శించారు. “ప్రపంచంలో ఎక్కడా ప్రభుత్వ వైద్య విద్యను ఇలా పూర్తిగా ప్రైవేటీకరించరు… ఇది ప్రజావ్యతిరేక నిర్ణయం” అని బొత్స వ్యాఖ్యానించారు. Read also: … Continue reading News Telugu: AP: చంద్రబాబుది ఎప్పుడూ కార్పొరేట్ పక్షపాతమే: బొత్స