AP: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ పై చంద్రబాబు అసహనం

విజయవాడ : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ పై సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసారు.. వారికి 74 శాతం మాత్రమే అటెండెన్స్ ఉండడంపై మండిపడ్డారు. దీనిని ఎవ్వరూ అలసుగా తీసుకోవడానికి వీలు లేదన్నారు. గత ఏడాదికి సంబంధించి ప్రతి ఒక్కరి అటెండెన్స్ తన వద్ద ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఒక గంట రాలేదు, ఒక రోజు రాలేదు.. అత్యవసరం అయితే ఓకే అని తెలిపారు. ఫీల్డ్ విజిటి కి వెళ్లితే … Continue reading AP: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ పై చంద్రబాబు అసహనం