AP: ఎన్టీఆర్ ట్రస్టీ బృందాన్ని అభినందించిన చంద్రబాబు

AP: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలు, సేవలను మరింత ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ (NTR Trust) ప్రస్థానం కొనసాగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. ట్రస్ట్ స్థాపించి నేటికి 29 సంవత్సరాలు పూర్తిచేసుకుని 30వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’లో సీఎం పోస్ట్ చేశారు. Read Also: TTD: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం అధికారం అంటే పేదల సేవ అనే భావనతో … Continue reading AP: ఎన్టీఆర్ ట్రస్టీ బృందాన్ని అభినందించిన చంద్రబాబు