Latest News: AP: ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం!

ఏపీ (AP) కి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సరఫరా సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో రూ.21,000 కోట్ల భారీ ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’ ప్రాజెక్టు (‘Green Energy Corridor’) కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో (AP) 1,200 కిలోమీటర్ల మేర కొత్త విద్యుత్ లైన్లు వేసి ఏకంగా 10,000 మెగావాట్ల విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖతో రాష్ట్ర అధికారులు … Continue reading Latest News: AP: ‘గ్రీన్ ఎనర్జీ కారిడార్’ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం!