AP Capital: బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత!

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధతకు కేంద్రం సన్నద్ధమవుతుంది. విభజన చట్టాల అనంతర పరిణమాలు, నిర్ణయాలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎపిలో ఇప్పటికే దగ్గర, దగ్గర దశాబ్ద కాలం నుంచి అమరావతి రాజధానిగా ఉంది. దేశ మ్యాప్ లో సైతం అమరావతిని ఎపి రాజధానిగా సూచించారు. అయితే సాంకేతిక అంశాల కారణంగా అమరావతి రాజధాని చట్టబద్దతకు అనుమతి రాలేదు. ఎపి తాజా కేంద్రమంత్రి మండలిలో ఈ అంశంపై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేబినెట్ … Continue reading AP Capital: బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత!