Latest News: AP Cabinet: 9,500 కోట్ల ప్రాజెక్టులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

ఈ రోజు జరిగిన (AP Cabinet) కేబినెట్ భేటీలో రూ.9,500 కోట్ల విలువైన 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో(Amaravati) లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాలు నిర్మాణానికి ఓకే చెప్పింది. అమరావతి రాజధానిలో గవర్నర్ బంగ్లా, దర్బార్ హాల్, గెస్ట్ హౌస్ల నిర్మాణానికి సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియకు అనుమతులు మంజూరయ్యాయి. Read Also: ఏడుగంగమ్మల జాతరలో మొక్కులు తీర్చుకున్న భక్తులు ఏపీ … Continue reading Latest News: AP Cabinet: 9,500 కోట్ల ప్రాజెక్టులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్