AP: మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. క్రీడాకారిణి యర్రాజి జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్ (AP) సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ గర్వించదగ్గ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత యర్రాజి జ్యోతికి రాష్ట్ర ప్రభుత్వం అరుదైన గౌరవం కల్పించింది. ఆమెకు గ్రూప్-1 స్థాయి ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు విశాఖపట్నంలో 500 చదరపు గజాల రెసిడెన్షియల్ ప్లాట్‌ను కేటాయిస్తూ మంత్రుల మండలి ఆమోదం తెలిపింది. Read Also: Kakinada Crime: కల్తీ నెయ్యి.. … Continue reading AP: మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు.. క్రీడాకారిణి యర్రాజి జ్యోతికి గ్రూప్-1 ఉద్యోగం