Latest News: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ .. కీలక అంశాలపై చర్చ

సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. ఈ భేటీ (AP Cabinet) లో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. ప్రధానంగా, అమరావతి నిర్మాణ పనుల కోసం నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు సీఆర్‌డీఏకు అనుమతిని ఇవ్వనున్నారు.అలాగే, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఏస్ఐపీబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ (AP Cabinet) ఆమోదం తెలపనుంది. Read Also: … Continue reading Latest News: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ .. కీలక అంశాలపై చర్చ