Latest News: AP Cabinet: రేపు ఏపీ క్యాబినెట్‌ కీలక భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(N. Chandrababu Naidu) అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర క్యాబినెట్‌(AP Cabinet) సమావేశం జరగనుంది. ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల దిశగా కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న CII సమ్మిట్‌ ప్రధాన ఎజెండాగా చర్చించనున్నారు. ఈ సమ్మిట్‌ ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించే వ్యూహంపై మంత్రులు, అధికారులు చర్చించబోతున్నారు. సమ్మిట్‌లో రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగావకాశాల సృష్టి, … Continue reading Latest News: AP Cabinet: రేపు ఏపీ క్యాబినెట్‌ కీలక భేటీ