Latest News: AP Cabinet: ఉద్యోగులకు డీఏ శుభవార్త.. ₹9,500 కోట్లతో 506 మున్సిపల్ ప్రాజెక్టులకు అనుమతి

AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(N. Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి పలు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడింది. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర పునరుద్ధరణ దిశగా తొలి అడుగు వేస్తూ, వివిధ కీలక నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read also: IND Loss: భారత్‌కు ఘోర పరాజయం కేబినెట్ ఆమోదం పొందిన నిర్మాణ ప్రాజెక్టులు: దీంతో పాటు, మున్సిపల్ శాఖలో రాష్ట్రవ్యాప్తంగా … Continue reading Latest News: AP Cabinet: ఉద్యోగులకు డీఏ శుభవార్త.. ₹9,500 కోట్లతో 506 మున్సిపల్ ప్రాజెక్టులకు అనుమతి