AP Budget 2026-27 : పోలీసులకు తీపి కబురు అందించిన ఏపీ బడ్జెట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి తీపి కబురు అందిస్తూ, 2026-27 వార్షిక బడ్జెట్‌లో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌లో పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఇందులో అత్యంత ప్రధానమైనది గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GPAIS) పునరుద్ధరణ. ఈ పథకం ద్వారా కానిస్టేబుల్ స్థాయి నుంచి డీజీపీ వరకు విధుల్లో ఉండగా ఏదైనా ప్రమాదం జరిగితే, వారి కుటుంబాలకు రూ. … Continue reading AP Budget 2026-27 : పోలీసులకు తీపి కబురు అందించిన ఏపీ బడ్జెట్