AP Budget: రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి!

AP Budget: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Payyavula Keshav) 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3,22,359 కోట్ల భారీ వ్యయంతో ఈ బడ్జెట్‌ను ఆయన సభకు సమర్పించారు. Read Also: Andhra Pradesh: బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు గత ఏడాది 11.75% వృద్ధి రేటు సాధించామని, ఈసారి 10.75% వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం శక్తిమంతంగా మారిందని పేర్కొన్నారు. బడ్జెట్‌లో … Continue reading AP Budget: రూ.3.22 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి!