AP Budget 2026: ఏప్రిల్ నుంచి చేనేత కార్మికులకు ఉచితవిద్యుత్
ఆంధ్రప్రదేశ్ (AP Budget 2026) రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన నిర్ణయం తీసుకుంది. చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు పెద్ద ఊరట కలిగించేలా ఉచిత విద్యుత్ అందించనుంది.. ఈ నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 1 నుంచి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్‌లూమ్ కార్మికులకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ లోని లక్షలాది కార్మికులకు శుభవార్తగా మారింది.ఉత్పత్తి ఖర్చులు తగ్గి, కార్మికులకు … Continue reading AP Budget 2026: ఏప్రిల్ నుంచి చేనేత కార్మికులకు ఉచితవిద్యుత్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed