Telugu News: AP: ఎస్జీటీలకు బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్‌లో(AP) బీఈడీ అర్హతతో సెెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) గా పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కీలక సూచనలు జారీ అయ్యాయి. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో, ఈ వర్గానికి చెందిన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సును పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ స్పష్టం చేసింది. Read Also:  Jobs: ట్రాన్స్‌జెండర్‌లకు మెట్రో స్టేషన్లలో కొత్త ఉపాధి అవకాశాలు ఈ నెల 25లోపు NIOS వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ 2018 నుంచి 2023 మధ్యకాలంలో ఎస్జీటీలుగా(AP) ఎంపికైన బీఈడీ … Continue reading Telugu News: AP: ఎస్జీటీలకు బ్రిడ్జ్ కోర్సు తప్పనిసరి: విద్యాశాఖ స్పష్టీకరణ