Latest News: AP: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ .. 82,000 కోట్ల భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి సృష్టి లక్ష్యాల దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన రంగంలో ప్రముఖమైన రీన్యూ (ReNew) సంస్థ రాష్ట్రంపై విశ్వాసం ఉంచి రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. Read Also: AP Weather: ఏపీలో రెండు రోజులు భారీ వర్షాలు? ఐదేళ్ల క్రితం రాష్ట్రం (AP) నుంచి నిష్క్రమించిన … Continue reading Latest News: AP: మంత్రి లోకేశ్ చెప్పిన బిగ్ న్యూస్ .. 82,000 కోట్ల భారీ పెట్టుబడి