AP: సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం: మంత్రి లోకేష్

విజయవాడ : ఆస్ట్రేలియా తరహాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఎపి మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ విషయాన్ని దావోస్ లో ఎపి మంత్రి నారా లోకేష్ (Nara lokesh) వెల్లడించారని ఓ వెబ్సైట్ ప్రస్తావించింది. పిల్లల భద్రత దృష్ట్యా కఠిన చట్టాలు తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ తరహా ఆంక్షలపై కేంద్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన, … Continue reading AP: సోషల్ మీడియాలో మైనర్లకు నిషేధం: మంత్రి లోకేష్