Telugu News: AP: వివేకా కేసు ఘటనపై బీటెక్ రవి వాంగ్మూలం

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి(Vivekananda Reddy) హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని, ఈ కేసు నిందితుల్లో ఒకరైన శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి జైలులోనే బెదిరించారని పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనను తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన తెలిపారు. ఈ బెదిరింపుల కేసుకు సంబంధించి ఆయన తన వాంగ్మూలాన్ని పోలీసులకు అందజేశారు. Read Also: World Cup: మహిళల వరల్డ్‌కప్ ఫైనల్ భారత్‌లోనే కర్నూలు … Continue reading  Telugu News: AP: వివేకా కేసు ఘటనపై బీటెక్ రవి వాంగ్మూలం