AP: అమరావతిలో ‘ఆవకాయ’ ఉత్సవాలు

(AP) అమరావతిలో ఆవకాయ్ పేరుతో ఉత్సవాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అమరావతిలో ఆవకాయ్‌ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఏపీ (AP) పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. జనవరి 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ మూడు రోజుల పాటు విజయవాడలో ఈ ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. తెలుగు సినిమా సాహిత్యం, సంగీతం, కవిత్వం, నృత్య విభాగాల్లో ఈ ఆవకాయ్ వేడుకలు నిర్వహించనున్నట్లు వివరించారు. Read Also: TIFFA Scan: … Continue reading AP: అమరావతిలో ‘ఆవకాయ’ ఉత్సవాలు