AP: బంగారాన్ని పోలీసులకి అప్పగించిన ఆటోడ్రైవర్

AP: బంగారాన్ని పోలీసులకి అప్పగించి నిజాయితి చాటుకున్న ఆటోడ్రైవర్ఈ రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తులం బంగారం కొనాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అలాంటి రోజుల్లో ఎవరికైనా బంగారం దొరికితే దాచుకోవడమే సాధారణంగా జరుగుతుంది. కానీ, ఆ దారికి భిన్నంగా ప్రవర్తించి నిజాయితీకి నిదర్శనంగా నిలిచాడు ఓ ఆటోడ్రైవర్‌. 12 తులాల బంగారం ఉన్న సూట్‌కేస్ నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీబాయి, సూర్యనారాయణ, ఉమేష్ అనే ముగ్గురు వ్యక్తులు అనంతపురానికి ప్రయాణమయ్యారు. ఉదయం 11 … Continue reading AP: బంగారాన్ని పోలీసులకి అప్పగించిన ఆటోడ్రైవర్