AP Assembly Seats: నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు

AP Assembly Seats: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక సంకేతాలు వచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై కేంద్రం ఇటీవల సానుకూల సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. Read Also:Srisailam fire accident : శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం ఈ పునర్విభజన ప్రక్రియకు సంబంధించి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు … Continue reading AP Assembly Seats: నియోజకవర్గాల పునర్విభజనకు సన్నాహాలు