AP Assembly: రసవత్తరంగా సాగిన ప్రశ్నోత్తరాలు

పుట్టపర్తిలో ట్రిపుల్ ఐటి ప్రతిపాదన లేదన్న మంత్రి లోకేష్ జయవాడలో జరుగుతున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు చర్చలు ఆసక్తికరంగా సాగాయి. సభ ప్రారంభంలో స్పీకర్ Chintakayala Ayyanna Patrudu ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. పుట్టపర్తిలో ఐఐఐటీ ఏర్పాటు అంశాన్ని ఎమ్మెల్యే వల్లె సింధూరరెడ్డి లేవనెత్తగా, ఒంగోలు ఐఐఐటీ తాత్కాలిక క్యాంపస్ కారణంగా విద్యార్థులు ఇడుపులపాయ–ఒంగోలు మధ్య ప్రయాణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. దీనికి సమాధానంగా మంత్రి Nara Lokesh పుట్టపర్తిలో కొత్త ఐఐఐటీ ప్రతిపాదన … Continue reading AP Assembly: రసవత్తరంగా సాగిన ప్రశ్నోత్తరాలు