Latest News: AP: ఐదు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ అధికారుల నియామకం

(AP) రాష్ట్రంలో అభివృద్ధిని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించడంతో పాటు, జిల్లాల స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి (AP) ఐదు జిల్లాలకు సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా నియమించింది. Read Also: Rammohan Naidu: రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ గ్రీటింగ్స్ అధికారిక ఉత్తర్వులు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ అధికారిక … Continue reading Latest News: AP: ఐదు జిల్లాలకు ఇన్‌ఛార్జ్ అధికారుల నియామకం