Latest News: AP: ఈ నెల 16న నూతన కానిస్టేబుళ్లకు అపాయింట్‌మెంట్ లెటర్లు

రాష్ట్రంలో(AP) కొత్తగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వేలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. సంవత్సరాలుగా పరీక్షలు, శారీరక సామర్థ్య పరీక్షలు, మెడికల్ టెస్టులు పూర్తి చేసి నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది నిజంగా శుభవార్త. ఈ నెల 16వ తేదీన నియామక పత్రాలను అందజేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) లాంఛనంగా ప్రారంభించనున్నారు.. Read also: ఈ నెల … Continue reading Latest News: AP: ఈ నెల 16న నూతన కానిస్టేబుళ్లకు అపాయింట్‌మెంట్ లెటర్లు