Latest News: AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు DEC తొలి వారంలో నియామక పత్రాలు!

ఆంధ్రప్రదేశ్‌ (AP) లో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి DEC తొలి వారంలో నియామక పత్రాలు అందజేసి, శిక్షణకు పంపిస్తామని హోంమంత్రి అనిత (Home Minister Anita) హామీ ఇచ్చినట్లు MLC వేపాడ చిరంజీవి తెలిపారు.. ఇదే విషయమై ఆమెకు లేఖ రాయగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. Read Also: నియామకాలపై అధికారిక సూచనలు అభ్యర్థుల్లో ఆందోళన 6,100 కానిస్టేబుల్ పోస్టులకు ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో ఫలితాలు ప్రకటించారు. ఉద్యోగాలకు ఎంపిక చేసినా … Continue reading Latest News: AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు DEC తొలి వారంలో నియామక పత్రాలు!