AP: అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అవకాసాలపై ఆధారపడి రాష్ట్రాన్ని అభివృద్ధి పరచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రవాణా వ్యవస్థను మెరుగుపరచి పారిశ్రామిక, వాణిజ్య రంగంలో ప్రగతిని ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. (AP) కేంద్రం సహకారంతో నూతన హైవే ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఖరగ్‌పూర్, కటక్, విశాఖపట్నం నుంచి అమరావతికి 446 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రతిపాదన వెలువడింది. దీని ద్వారా రవాణా వ్యవస్థను వేగవంతం చేయడం, కలకత్తా-చెన్నై … Continue reading AP: అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే